Wednesday, 22 February 2017

good night

good night have a nice sleep




శుభరాత్రి

కాలం కరిగిపోయి తెరమరుగయిన
 గతం జ్ఞాపకాలు నీడలా వస్తుంటే 
గుండెల్లో దాగిన గాయానికి కన్నీరేనా 
 మరిపించేది....
మధురిమయిన ఎన్నో జ్జాపకాలుండగ 
 మనసులోని గాయాలు తరుముతుంటే
ఆ గాయాన్ని మరిచేలా చేసే మరో మనసు
కావాలేమో....!శుభరాత్రి. .

No comments:

Post a Comment