Thursday, 23 February 2017

Funny message for whatsapp

అడ్మిన్ గారు..
ఇటు చూడండి..👀

ఎండలు మండుతున్నాయి..
వేసవి మొదలైంది..
ఈ గ్రూపులో ఏసి పెట్టండి...

లేదంటే ఆందోళణ చేపడ్తాం..
😜😆😝😆
😂😂😂😂


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@



నేను చిన్నతనం లో ......

చేతులు షర్ట్ లోపల ఉంచి, నా 'చేతులు పోయాయి'అనేవాడిని.

వీడియొ గేమ్ మరల మొదటనుండి restart చేసేవాడిని నేను ఓడిపోతున్నాను అని తెలిస్తే!

4 రంగుల్లో ఒక పెన్ ఉంటె, అన్ని బటన్స్ ఒకేసారి నొక్కేసేవాడిని ఏంజరుగుతుందో చూసేందుకు.

భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాడిని, వచ్చేవారు ఎంతకీ రాకపోతే నేను విసుగెత్తి నెమ్మదిగా బయటికొచ్చేవాడిని !!

నిద్రపోయినట్టు నటించేవాడిని,అమ్మ నాన్న ఎవరోఒకరు బెడ్ వరకు ఎత్హుకు తీసుకు వెళ్తారు కదా అని .

కారులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం.

ఎలక్ట్రికల్ Switch ని ఆన్/ ఆఫ్ కాకుండా మధ్యలో నిలబెట్టే ప్రయత్నం చెయ్యడం.

రెండు వర్షపు చినుకులు ఒకదానివెంట ఒకటి కిటికీ కొననుండి జారితే ,అది ఒక పరుగు పందెం అనుకోవడం .

నేను చాల జాగర్త గా మోసుకొచ్చిన బాధ్యత...నా 'school bag '

పండులో గింజ మింగి, లోపల చెట్టు మొలుస్తుందేమనని భయపడడం.

ఫ్రిడ్జ్ తలుపు నెమ్మది గా మూస్తూ లోపల లైట్ వెలుగు ఎంతవరకు ఆరకుండా ఉంటుందో చూసే ప్రయత్నం.

రూమ్ బయటకు పరుగెతికొచ్చి, మరిచింది గుర్తొచ్చి మరల లోనికి పరుగెత్తడం

మీకు గుర్తుందా ! చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహలం,

పెరిగి పెద్దయిన తరువాత,చిన్నతనం ఎంత బావుండేది అని భాధ!!

బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం. 
ఎందుకంటే మీరు ఈ మెసేజ్ చదువు తున్నపుడు తప్పనిసరిగా మీ మోము పై చిరునవ్వు విరిసి ఉంటుంది.అది ఈ message ఫార్వార్డ్ ద్వారా పది మంది కి పంచండి. 

దేవుడు వరం ఇస్తే మరల ఒకసారి నన్ను న బాల్యం లోకి పంపు అని కోరుకుంటాను.

school జీవితం !!

కేరింతలు కొట్టే స్నేహ సమూహం !!

రంగు రంగుల యూనిఫామ్ !!

చిన్న చిన్న ఫైటింగ్ లు !!

ప్రేమించే టీచర్లు !!

గ్రూప్ ఫోటోలు !!

combined స్టడీ లు !!

ఎప్పటికి తరగని PT క్లాసులు!!

గణతంత్ర దినోత్సవ దినం!!

ఎడతెగని వాదోపవాదాలు !!

ఎన్నో రుచుల లంచ్ బాక్స్లు !!

మరిచిపోలేని మార్కుల కాగితాలు !!

భయపెట్టే progress report లు !!

సొంతంగా చేసిన "నాన్న సంతకం" 

తప్పుని correct అని వాదించే సొంత ప్రయత్నం !!

గొప్ప ప్రయాణం, మరిచిపోలేని మన బాల్యం!!
ప్రతి మనసులో కరిగి,కన్నీరుగా మారె మధుర జ్ఞాపకం !!

Wednesday, 22 February 2017

good night

good night have a nice sleep




శుభరాత్రి

కాలం కరిగిపోయి తెరమరుగయిన
 గతం జ్ఞాపకాలు నీడలా వస్తుంటే 
గుండెల్లో దాగిన గాయానికి కన్నీరేనా 
 మరిపించేది....
మధురిమయిన ఎన్నో జ్జాపకాలుండగ 
 మనసులోని గాయాలు తరుముతుంటే
ఆ గాయాన్ని మరిచేలా చేసే మరో మనసు
కావాలేమో....!శుభరాత్రి. .

Good Morning images

good morning have a great day nice day good day

Good morning

good morning have nice day

funny messages

Answer this
Then i'll agree you're whatsapp King: 👍

1) a sweet's name ?
2) a medicine's name?
3) a film's name ?
4) a girl's name?
5) a city's name ?
6) a car's name ?
7) a place name ?
8) a doggy's name ?

Give one answer that soots for all the eight choices ??
Its a Challenge.....😉. 
Time limit⏳: one day!🕛

If you do not recognize forward in alternative groups to understand the solution however try and realize the solution.......
⌣☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺⌣

Thursday, 16 February 2017

funny massage

😂😂😂😂😂

తెలుగు సార్ : ఈ రెండు వాక్యాలలో తేడా చెప్పండి
1) అతను అంట్లు తోమాడు
2) అతనికి అంట్లు తోమాల్సి వచ్చింది

స్టూడెంట్ : సింపుల్
మొదటి వాడికి పెళ్ళి కాలేదు
రెండో వాడికి పెళ్ళయింది

సమాధానం విని భార్యా బాధితుడైన ఆ సార్ కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు రాలాయి
😂😂😂😂😂😂

Monday, 13 February 2017

New generation funny

New generation
"A.B.C.D"😜😂

A _ Android

B_ Bluetooth

C_ Chating

D_ Download

E_ Email

F_ Facebook

G_ Google

H_ Hotspot

I_ Instagram

J_ Java

K_ Kingston

L_ Laptop

M_ Message

N_ Nokia

O_ online

P_ Print

Q_ Quikr

R_ Ram

S_ Skype

T_Twitter

U_ USB

V_ Virus

W_ Wi Fi

X_ xender

Y_ Youtube

And

Z_ Zero Marks In Exam...

Absolutely New Message in Market !!! Forward and enjoy ....haha haha haha😂😂😂

Happy Valentine's Day, February 14

love
happy valentine's day

http://bestsms11.blogspot.in/

http://bestsms11.blogspot.in/

http://bestsms11.blogspot.in/

Valentine's Day is celebrated on February 14. It is a festival of romantic love and lots of folks provide cards, letters, flowers or presents to their spouse or partner. They may additionally prepare a romantic meal in a very restaurant or night in a very hotel. Common symbols of Valentine's Day are hearts, red roses and Cupid.

Sunday, 12 February 2017

Happy Kiss Day, February 13th

Kiss Day Is The 6th Day Of The Valentine’s Week Which Is Celebrated Once A Year On 12th Of February By The Youths And Couples Of Any People. Earlier It Was Being Celebrated Within The Western Regions However, It Has Become Modernized And Being Celebrated In Most The Regions Of The Country.

Happy Kiss Day

Happy Kiss Day







Saturday, 11 February 2017

Happy Promise Day, February 11th

Promise Day Falls On The 11th February. Promise Plays A Vital Role in a very Relationship And Fulfilling The Promise is that the Second most significant thing For A Healthy Relationship. Love Comes In With A Long List Of Responsibilities, Promises, Commitments And Lot a lot of To Add On. Making huge promises will Not Specify Your Relationship however Fulfilling Them With Utmost Dedication And Keeping The Trust issue Alive is basically necessary. So Don’t suppose a lot of And Go Ahead And make Promise To Your Love That, You Will Show Loyalty And Keep Them Happy Throughout Their Life.


http://bestsms11.blogspot.in/


http://bestsms11.blogspot.in/

Happy Hug Day, February 12th

Happy hug day

Friday, 10 February 2017

Happy Teddy Day february 10th

Teddy Day, Celebrated On 10th Feb, Is The Fourth Day Of The Valentine's Week. On This Day, Loved Ones - Usually Young Couples - Gift Every Different With Stuffed, Teddy Bears, With The Intention Of Making Each Other Feel Smart And Soft.




Wednesday, 8 February 2017

Tuesday, 7 February 2017

BEST SMS: Whatsapp Funny Sms

BEST SMS: Whatsapp Funny Sms: E Roju News Paper Chusava...?? ....? .. . . . . . . . Pichhi Vallani Pattiste 5 Lakhs istharani News vachindi.  But Naku ...

Friday, 3 February 2017

ఈ ఫోటోని పరిశీలించండి

ఈ ఫోటోని పరిశీలించండి. ఇది మీరు అనుకున్నట్లు చిలుక కాదు. ఒక మహిళ దుంగపై కూర్చుని ఉంది. నేను కూడా ఆశ్చర్యపోయాను ఈ ఆర్ట్ చూసి. ఈమెకు ఈ విధంగా మేకప్ వేయడానికి 4 గంటల సమయం పడితే. ఇలా ఈ ఫోజులో 12 గంటల పాటు ఆమె ఈ దుంగపై కూర్చుని ఉందట. ఈ ఫోటో కొంచెం జూమ్ చేసి ఆమెను చూడండి. కుడి చేయి దుంగపై ఉంచి ఎడమ కాలిని తోకలా వేలాడదీసి చిలుక భంగిమలో కూర్చుంది. నిజంగా అద్భుతం కదా.....!